అల్లూరి సీతారామరాజు స్వంత దస్తూరితో ఉత్తరాలు
నెట్ లో అనుకోకుండా ఒక వెబ్ సైట్ తగిలి దాంట్లో అల్లూరి సీతారామరాజు స్వంత దస్తూరితో వున్న కొన్ని ఉత్తరాలు కనబడ్డాయి. ఈ documents AP State Archives and Research Institute వారి ఆధ్వర్యంలో భద్రపరచబడ్డాయి. ఒకసాసి వీటిని చూసి genuinity చెప్పండి.
No comments:
Post a Comment