నిరంతర వార్తా స్రవంతి
Friday, March 14, 2008
దోమలతో పోరాటం!
ఓ పక్క గున్యా... మరోపక్క డెంగ్యూ.. ఇంకో పక్క మలేరియా. చూస్తుంటే అంతా దోమల రాజ్యంలా ఉంది. ఇంకా వర్షాకాలం ఊపందుకోక ముందే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు ఇంకేమవుతుందో. ఢిల్లీలో సాక్షాత్తూ ఒక వైద్యుడే డెంగ్యూ ధాటికి హరీమన్నారట. మరోపక్క మన దేశ ప్రధానిగారి మనవళ్లు సైతం ఆసుపత్రి పాలయ్యారు. ఇక సామాన్యుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఇదండీ... మన దేశం ఇప్పుడున్న స్థితి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment