నా 2 రూపాయల కిలో బియ్యం పధకం నువ్వు తీసుకుంటే నీ ఉచిత విద్యుత్ పధకం నేను లాక్కుంటా. నా ఎన్ టీ ఆర్ నువ్వు లాక్కుంటే నీ ఇందిరమ్మ నాది మనిద్దరం ఒక అండుర్స్టాండింగ్ కి రాకపోతే 'చిరూత లా ఇంకోళ్ళు పంజా విసిరే ప్రమాదం ఉంది. కాబట్టి నీ అధికారం నాకివ్వు.. నా ప్రతిపక్ష హోదా నీకిస్తా...
No comments:
Post a Comment