నిరంతర వార్తా స్రవంతి
Friday, March 14, 2008
నిర్లక్షానికి పరాకాష్ఠ పంజాగుట్ట!
పంజాగుట్ట అనే ఆ ప్రాంతం మన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో నడిబొడ్డున ఉంటుంది. సమీపంలోనే ముఖ్యమంత్రి ఇల్లు. నిరంతరం పోలీసు పెట్రోలింగ్. రాత్రి సమయాల్లోనూ జనసంచారం ఉంటుంది. ఇవేమీ పట్టించుకేకుండా అక్కడే ఉన్న అలూకాస్ జువెలరీ దుకాణంలో చొరబడిన దొంగలు 9 కోట్ల విలువైన బంగారు నగలు, వజ్రాలు ఎత్తుకుపోయారు. దుకాణం కాపలాకు ముగ్గురు సాయుధ గార్డులున్నా... దొంగల పని సాఫీగా సాగిపోయింది. నేటి పత్రికల్లోని ఈ ప్రధాన వార్త రాజధనిలో భద్రతారాహిత్యానికి నిజమైన ప్రతీక.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment