భారత్‌లో ప్రస్తుతం అత్యుత్తమ పెట్టుబడి అంటే ఓ స్థలాన్ని కొని పడేయటమేనని చెప్పవచ్చు। భారత్‌లో పుట్టి, పెరిగి విదేశాల్లో ఇంటర్నెట్ వెబ్‌సైట్, ఐటీ, మెడిసిన్, రిసెర్చ్ తదితర రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు స్వదేశంలో ఉన్న తమ కుటుంబ సభ్యులకోసం ప్రతినెలా డబ్బు పంపిస్తున్నారు.తద్వారా ప్రభుత్వానికి సైతం మంచి రాబడి లభిస్తోంది. అయితే వాటిని సరైన రీతిలో పెట్టుబడిగా పెట్టే విషయంలో వారి కుటుంబసభ్యుల మధ్య అనుమానాలు నెలకొంటున్నాయి.ఇదివరలో ఆభరణాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెట్టుబడులు పెట్టేవారు. అయితే ప్రస్తుతం దానికి బదులు స్థలాల కొనుగోలుపై దృష్టి సారిస్తున్నారు. రోజురోజుకు భూమి విలువ భారీగా పెరుగుతుండటమే ఇందుకు కారణం.అయితే ఇలా పెట్టుబడులు పెట్టదలచుకునే వారికి ఉపయోగపడేలా పలు వెబ్‌సైట్లు ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వాటి గురించి ఓ సారి గుర్తు చేసుకునే ఉద్ధేశ్యంతోనే ఈ కింది వెబ్‌సైట్ వివరాలను అందిస్తున్నాం.
1. http://www.indiaproperties.com/2. http://www.indiahousing.com/3. http://www.indiahousing.com/real-estate-agents/4. http://www.zameen-zaidad.com/5. http://www.premisesindia.com/6. http://www.axiomestates.com/7. http://www.mumbaipropertyexchange.com/8. http://www.indianground.com/9. http://www.aakarshna.com/10. http://www.vakilhousing.com/
నిరంతర వార్తా స్రవంతి
Saturday, March 1, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment