నిరంతర వార్తా స్రవంతి

Thursday, March 13, 2008

టబు తాజా ప్రేమాయణం!

నాగార్జునతో ఎప్పుడూ గొంతులోతు ప్రేమలో కూరుకుపోయే అలవాటున్న నటి టబుకు ఇప్పుడు ఫుల్ టైమ్ జోడీ దొరికిందట. ఆమె తాజా ప్రియుడి పేరు ఉపేన్ పటేల్.

ముంబై పబ్ లలో విదేశీ జంటలు బహిరంగంగా ముద్దుల్లో నిముషాల తరబడీ నిమగ్నం కావడం మామూలే. కానీ టబు తన తాజా ప్రియుడు పటేల్ తో ఒక ముంబై పబ్ లో ముద్దుల్లో మునిగిపోవడాన్ని చాలా మంది వీక్షించారు. పటేల్ కంటే టబు పాపులర్ కాబట్టి ఆమెకు ఇదేం తెగులని వారు వ్యాఖ్యానించుకున్నారట. టబు తాజా ప్రియుడి వయసెంతో తెలుసా? ఆమె కంటే పదేళ్ళు మాత్రమే తక్కువ. ఇదేమి కలికాలం?

No comments: