నిరంతర వార్తా స్రవంతి

Friday, March 21, 2008

సర్క్యులేషన్లో మలయాళ మనోరమ రికార్డు!

కేరళ లోని ఒక ప్రముఖ మరియు పేరొందిన 'మలయాళ' దినపత్రిక. ఇది భారతదేశంలోనే అత్యధిక సర్కులేషన్ గల దిన పత్రిక. దీని యాజమాన్యం వార్తాపత్రికనే గాక "ఇయర్ బుక్"నూ ప్రచురిస్తూంది. దీనిని 1888 లో "కండథీల్ వర్గీస్ మాపిల్లై" స్థాపించారు. ఈ పత్రిక మార్చి 14 1890 న మొదటిసారిగా ప్రజలముందుకొచ్చింది. దీనిని చదివేవారి సంఖ్య 88 లక్షలు మరియు దీని సర్క్యులేషన్ 15 లక్షల కాపీలకు ఇటీవల చేరుకుంది.

No comments: